వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
*వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు! *సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్.. *భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు పటాన్‌చెరు, సెప్టెంబర్ 24 (ప్రజావాణి): వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టింది. శుక్రవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ ఎం. రమేష్ డిసి జ్యోతి రెడ్డితో కలిసి గురువారం పటాన్‌చెరులోని సాకి చెరువును పరిశీలించారు. శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, రామచంద్రాపురం ఏసీపీ...