వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.. నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి దేవరకొండ మండలం కొమ్ముతండాలోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదివారం నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో...