వినాయక నిమజ్జనంలో విషాదం:ఇద్దరు యువకుల మృతి
వినాయక నిమజ్జనంలో విషాదం:ఇద్దరు యువకుల మృతి మృతుల కుటుంబాలకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూoపల్లి మండలంలోని రుద్రారం గ్రామం లో నిన్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన విషాదకర ఘటనతో ఊరు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులో మునిగి పార రమేష్,కళాల నవీన్ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.ఈ పెను విషాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం...