వినాయక నిమజ్జనంలో పాల్గొన్న చామకూర మహేందర్ రెడ్డి

*వినాయక నిమజ్జనంలో పాల్గొన్న చామకూర మహేందర్ రెడ్డి* *రూ.2.10 లక్షలకు మహదేవ్ యూత్ లడ్డూ వేలం.. ఈగల్స్ యూత్ లడ్డూ రూ.1.01 లక్షలు* మేడ్చల్, ప్రజావాణి:- మేడ్చల్ నియోజకవర్గంలోని పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి చామకూర మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటేష్, కృష్ణ, శశికుమార్, శ్రీకాంత్, సుశాంత్...