వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు
*వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు* *డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు.. దామర ఎస్సై వీరభద్రరావు* *మండపాల కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి* ప్రజావాణి హనుమకొండ బ్యూరో దామర సెప్టెంబర్ 19: వినాయక నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని దామర ఎస్సై వీరభద్రరావు స్పష్టం చేశారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దామర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. కమిటీ సభ్యులు...