వినాయక నవరాత్రి ఉత్సవాల లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం
వినాయక నవరాత్రి ఉత్సవాల లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం టిపిసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అధిక సంఖ్యలో హాజరైన మహిళా మణులు తొర్రూర్ సెప్టెంబర్ 20 తొర్రూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం గణనాధునికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై, పురోహితుల వేదం మంత్రోచ్ఛారణతో అమ్మవారికి, ప్రత్యేక పూజ నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమానికి అనేకమంది...