వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలోఘనంగా మహా అన్నదాన కార్యక్రమం
వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలోఘనంగా మహా అన్నదాన కార్యక్రమం * విగ్రహం దాత యాళ్ల ఉమా .శ్రీనివాస్ రెడ్డి దంపతులు * వినాయకనగర్ యూత్ * వినాయక నగర్.లోఘనంగా నవరాత్రి ఉత్సవాలు జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి 20వ వార్డులో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు శ్రీ సిద్ధి వినాయక ఆశీర్వాదాన్ని తీసుకున్నారు వినాక నగర్...