వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలోఘనంగా మహా అన్నదాన కార్యక్రమం
* విగ్రహం దాత యాళ్ల ఉమా .శ్రీనివాస్ రెడ్డి దంపతులు
* వినాయకనగర్ యూత్
* వినాయక నగర్.లోఘనంగా నవరాత్రి ఉత్సవాలు
జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి 20వ వార్డులో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు శ్రీ సిద్ధి వినాయక ఆశీర్వాదాన్ని
తీసుకున్నారు వినాక నగర్ కుటుంబ సభ్యులుకోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి గాంచిన ఆలయంలో ప్రతీ ఏటా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వినాయక నగర్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు