వినాయక చవితికి పర్యావరణహిత బాట.. మట్టి వినాయకులపై సుజాత విద్యానికేతన్ అవగాహన
వినాయక చవితికి పర్యావరణహిత బాట.. మట్టి వినాయకులపై సుజాత విద్యానికేతన్ అవగాహన! 1000 కరపత్రాల పంపిణీ.. మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం హసన్‌పర్తి, రీపోటర్ ప్రణయ్ గొర్రె,సెప్టెంబర్ 10: వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా నిర్వహించాలనే సంకల్పంతో హసన్‌పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవశ్యకతను వివరిస్తూ 1000 కరపత్రాలను ఆవిష్కరించి...