వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనిక

వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనిక పసర ఎస్సై తాజుద్దీన్ గోవిందరావుపేట (ప్రజావాణి) గోవిందరావుపేట మండల ప్రజలకు మరియు వినాయక ఉత్సవ కమిటీలకు ముఖ్య గమనికగోవిందరావుపేట: మండలంలో జరగబోయే వినాయక నిమజ్జన మహోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల సౌకర్యార్థం వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా నిమజ్జనంలో డీజేలు ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన...