వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నరసింహ

వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నరసింహ, రెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ స్వామి ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నరసింహ.ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ స్వామి,గ్రామ వార్డు మెంబర్ బొండ్ల రాధిక రవీందర్,తిగుల లక్ష్మి బిక్షపతి,శంభుని హరి, పరమ గోని రాజేష్ గౌడ్,యువ యూత్ సభ్యులు ఆంజనేయులు, ప్రశాంత్,నాగరాజు,హరీష్,జీవన్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూ వేలంలో పాల్గొన్న మహమ్మద్ సాదుల్ 11,000...