వినాయకుడి సన్నిధిలో శ్రీనివాస్ గౌడ్ లంబోదర యూత్ అసోసియేషన్ మండపంలో ఘనంగా ప్రత్యేక పూజలు
వినాయకుడి సన్నిధిలో శ్రీనివాస్ గౌడ్ లంబోదర యూత్ అసోసియేషన్ మండపంలో ఘనంగా ప్రత్యేక పూజలు మేడ్చల్, ప్రజావాణి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ డివిజన్‌లో లంబోదర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల్లో యువత...