వినాయకుడి సన్నిధిలో మేడ్చల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్*

*వినాయకుడి సన్నిధిలో మేడ్చల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్* *లంబోదర యూత్ అసోసియేషన్ మండపంలో మాజీ వైస్ చైర్మన్ చిర్ల రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు* మేడ్చల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ డివిజన్‌లో లంబోదర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ వారి తనయుడు ఆకాష్ ముఖ్య అతిథిగా...