వినాయకుడి లడ్డూ రూ.1.35 లక్షలకు కైవసం
వినాయకుడి లడ్డూ రూ.1.35 లక్షలకు కైవసం[pdfjs-viewer url="https://prajavaani.net/wp-content/uploads/2026/09/IMG-20260924-WA0085.jpg" attachment_id="37703" viewer_width=100% viewer_height=800px fullscreen=true download=true print=true] దేవరయాంజాల్‌లో భక్తిశ్రద్ధలతో గణేశ నవరాత్రి ఉత్సవాలు లడ్డూ వేలంలో పాల్గొని దక్కించుకున్న తూంకుంట జగదీశ్ గౌడ్ శామీర్‌పేట్: గణేశ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో తూంకుంట జగదీశ్ గౌడ్ రూ.1,35,000లకు...