వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి 2వ వార్డు కౌన్సిలర్ భూక్యా శారద రాజు నాయక్ ఎల్లంపేట, : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట మున్సిపాలిటీ 2వ వార్డు ప్రజలకు, మున్సిపల్ ప్రజలకు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు కౌన్సిలర్ భూక్యా శారద రాజు నాయక్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని వినాయకుడిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక...