వినాక నగర్ కమిటీ ఆధ్వర్యంలోభక్తి శ్రద్దలతో బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమం
వినాక నగర్ కమిటీ ఆధ్వర్యంలోభక్తి శ్రద్దలతో బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమం * లడ్డు కలశం దక్కించుకున్న యాళ్ల ఉమా శ్రీనివాస్ రెడ్డి దంపతులు * వినాయకుడు భూ లోకాన్ని వదిలి కైలాసం చేరు కోవడం నిమజ్జనం తర్వాత * వినాయకుడు నేరుగా కైలాసానికి చేరుకొని తన తల్లి దండ్రులనుకలిసి వారి ఆశీస్సులు * వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమం జమ్మికుంట సెప్టెంబర్ 23 (ప్రజావాణి) వినాయక చవితి పండుగ ప్రారంభమై నేటికి తొమ్మిది రోజులు గడిచాయిగణేష్ చతుర్దది రోజు...