వినాక నగర్ కమిటీ ఆధ్వర్యంలోభక్తి శ్రద్దలతో బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమం
* లడ్డు కలశం దక్కించుకున్న యాళ్ల ఉమా శ్రీనివాస్ రెడ్డి దంపతులు
* వినాయకుడు భూ లోకాన్ని వదిలి కైలాసం చేరు కోవడం నిమజ్జనం తర్వాత
* వినాయకుడు నేరుగా కైలాసానికి చేరుకొని తన తల్లి దండ్రులనుకలిసి వారి ఆశీస్సులు
* వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమం
జమ్మికుంట సెప్టెంబర్ 23 (ప్రజావాణి)
వినాయక చవితి పండుగ ప్రారంభమై నేటికి తొమ్మిది రోజులు గడిచాయిగణేష్ చతుర్దది రోజు ప్రతి ఒక్కరు వినాయకుడి విగ్రహం ప్రతిష్టించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది తమ సాంప్రదాయ కుటుంబం ఆచారం ప్రకారం నిమజ్జనం చేయడం కూడా ప్రారంభించారు అయితే వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో ఈ చిన్న పని చేస్తే చాలు మీ తీరని కోరికలు కూడా తీరుతాయంట ఇంతకీ ఆ పనులు ఏవో ఇప్పుడు చూద్దాంవినాయకుడి పండుగ అంటే చాలు పల్లె పట్నం అన్నిచోట్ల ఆ సందడే వేరుంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు కోలాటం ఆటపాటలతో సందడి నెలకొంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు గణేష్ ఉత్సవాలలో చాలా ఆనందంగా పాల్గొంటారు అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే నిమజ్జనం చేసిన సమయంలో వినాయకుడి చెవిలో ఈ పదాలు చెబితే చాలు మీరు కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయంటఇంతకీ అవి ఏమి అనుకుంటున్నారా నిమజ్జనానికి తరలించే ముందు వినాయకుడి ఎడమచేవిలో మీ కోరికను చెప్పాలంటకుడి చేతితో మీ నోటికి చేయి అడ్డుపెట్టి మనసులో ఉన్నది గణేశుడికి చెప్పాలంట అంతేకాకుండా మీ కోరికను చెప్పిన తరువాత నా కోరికను నెరవేర్చు స్వామి గౌరవాన్ని కాపాడు మేలు కడిగేలాచూడు స్వామిఉద్యోగం ఇంట్లో సంతోషం ఐశ్వర్యం కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని దీవించు అని ఆయనకు చెప్పాలంటఇలా చెప్పడం వలన మీరు కోరిన కోరిక నెరవేరు తుందని చెబుతున్నారు పండితులు అయితే ఇలా చెప్పడం వెనుక ఒక కారణం ఉన్నది అంటున్నారు బ్రాహ్మణ పంతులు
. అది ఏమిటి అంటే నిమజ్జనం అంటే వినాయకుడు భూ లోకాన్ని వదిలి కైలాసం చేరు కోవడం నిమజ్జనం తర్వాత వినాయకుడు నేరుగా కైలాసానికి చేరుకొని తన తల్లి దండ్రులను కలిసి వారి ఆశీస్సులు తీసు కుంటాడంట అందువలన మీరు ఆ సమయంలో చెప్పిన సన్నివేశాన్ని ఆయన తల్లిదండ్రులైన శివపార్వతులకు చేరవేస్తాడని విశ్వసిస్తారు అందువలన నిమజ్జనం రోజు ఎవరికి వినపడకుండా మీ కోరికను వినాయకుడు చెవిలో చెప్పండిఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మతావిశ్వాసం పై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమేవీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలని వినాయక నగర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు