వినయ్ మృతి పై కుటుంబ సభ్యులు ఆందోళన
*వినయ్ మృతి పై కుటుంబ సభ్యులు ఆందోళన* *న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన**మన ప్రజావాణి మధిర ఆర్ సెప్టెంబర్ 14*ముదిగొండ గ్రామంలో:తప్పుడు పోక్సో కేసు, రూ. 20 లక్షల బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక యువకుడు వినయ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు స్టేషన్ ఎదుట నిరాహార దీక్షకు దిగారు.బాధితులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవతలి వాళ్ళు కేసు పెట్టిన కేవలం...