విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్

*విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్* *జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతార్* *తహసీల్దార్ చెప్పిన లెక్క చేయని రెవిన్యూ ఇన్స్పెక్టర్* ప్రజావాణి/నేరేడుచర్ల, సెప్టెంబర్ 17. నేరేడుచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ శోభారాణి నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్య గూడెం ప్రాథమిక పాఠశాలకు దారి ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారిని కొంతమంది రైతులు మూసివేసిన విషయము జిల్లా కలెక్టర్, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలని కలెక్టర్...