విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు

విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు! మనిషికి అందేంత ఎత్తులో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతున్నా పట్టించుకోని అధికారులు ఝరాసంగం, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 37లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యుత్ తీగలు మనిషికి అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు లైన్‌మెన్‌కు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం...