విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలి
విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలి రైతుల సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులకు బీజేపీ నాయకుల వినతి బెజ్జంకి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో రైతులకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ శాఖ ఏడీఈ సుధీర్‌బాబు,ఏఈ మహేష్‌లకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట కీలక దశలో ఉందని,...