విద్యా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – మాజిద్ అఫ్సర్

*విద్యా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - మాజిద్ అఫ్సర్* *జనగామ డీసీసీ మైనారిటీ ఛైర్మెన్* *జనగామ మైనారిటీ పాఠశాల, కళాశాల గురుకులాలను సందర్శించి విద్యార్థుల విద్యా పరిస్థితులు, మౌలిక వసతులు మరియు సమస్యలను తెలుసుకున్నారు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను జనగామ డీసీసీ మైనారిటీ ఛైర్మన్ మాజిద్ అఫ్సర్ ఆధ్వర్యంలో, పట్టణ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ షరీఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న...