విద్యార్థుల చేత మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
విద్యార్థుల చేత మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 19: కూసుమంచి మండలం పోచారం గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ సమావేశం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. పాఠశాలలో చదువుతున్న 34 మంది విద్యార్థులతో 34 మొక్కలను పాఠశాల ఆవరణలో నాటించారు. ఒక్కో విద్యార్థి ఒక్కో మొక్కను దత్తత తీసుకుని దాని సంరక్షణ బాధ్యతను చేపట్టేలా అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ సలవాడి గురుమూర్తి నర్సరీ నుంచి మొక్కలను పాఠశాలకు అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు,...