విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా.. ఓదెల మండలంలో అల్పాహార పథకం ప్రారంభం
విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా.. ఓదెల మండలంలో అల్పాహార పథకం ప్రారంభం రేపు ఓదెల మోడల్ స్కూల్‌లో ఎమ్మెల్యే, విప్ చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా ప్రారంభం ఓదెల మండల విద్యాధికారి వై రమేష్ ఓదెల, సెప్టెంబర్ 20: విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం ఓదెల మండలంలో సోమవారం, సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఈ పథకం ద్వారా...