విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి:ఎంఈఓ పాపమ్మ
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి:ఎంఈఓ పాపమ్మ చెన్నారావుపేట సెప్టెంబర్ 28 ప్రజావాణి చెన్నారావుపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో రెండు మండలాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం ఎంఈఓ మానుపాటి పాపమ్మ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. కేవలం మార్కుల కోసమే కాకుండా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించేలా వినూత్న ప్రయోగాల ద్వారా బోధించాలని, వెనుకబడిన పిల్లలకు రెమిడియల్ టీచింగ్ అందించాలని పిలుపునిచ్చారు. రిసోర్స్ పర్సన్ బాలాజీ రావు ఎల్ఐపి, న్యాస్ ఫలితాలు, అసెస్‌మెంట్ ప్రాధాన్యతపై అవగాహన...