విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా. మహమ్మద్ హసన్
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా. మహమ్మద్ హసన్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా హాలియా అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. మహమ్మద్ హసన్ మాట్లాడుతూ.. నేటి యువత, విద్యార్థుల డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, ఫోన్లకు, మాదకద్రవ్యాలకు అలవాటు...