విద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు జాగ్రత్త

*విద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు జాగ్రత్త*: - *జనగామ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి జి.శశి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): విద్యార్థులు మాదకద్రవ్యాలు ఏ రూపంలో నైనా ఉండవచ్చునని జాగ్రత్తగా ఉండాలని జనగామ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి జి.శశి సూచించారు. శనివారం జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జడ్పీ హై స్కూల్లో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల పై పాఠశాలలోని విద్యార్థులకు...