విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
*విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి* *జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్ రెడ్డి* *కళాశాల విద్య - భవిష్యత్తుకు బాట* *జిజేసి జనగాం ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి): జిల్లా కేంద్రం లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్లో చేరిన నూతన విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ప్రెషర్స్ డే కార్యక్రమం శనివారం కళాశాల ప్రిన్సిపల్ నాముని పావని కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్య...