విద్యార్థులనువేధిస్తున్న ఉపాధ్యాయుడు రామ్ రాజయను సస్పెండ్ చేయాలని డిమాండ్

విద్యార్థులనువేధిస్తున్న ఉపాధ్యాయుడు రామ్ రాజయను సస్పెండ్ చేయాలని డిమాండ్ * తల్లులకు అసభ్యంగా మెసేజీలు చేస్తున్న ఉపాధ్యాయుడురాజయ్య * రామ్ రాజయ్య అనే ఉపాధ్యాయుడిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు జమ్మికుంట సెప్టెంబర్ 15 (ప్రజావాణి) జమ్మికుంట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న రామ్ రాజయ్య అనే ఉపాధ్యాయుడిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం గిల్లడం టార్చర్ చేయడం అభ్యంతరకరమైన వీడియోలు చూపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని...