విద్యార్థులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించాలి

విద్యార్థులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించాలి ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూల్‌లో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాల నమూనా ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రధాన విద్యార్థి నాయకుడు, సహాయ ప్రధాన విద్యార్థి నాయకుడు, క్రీడావిభాగం ప్రతినిధుల ఎంపిక కోసం ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. అభ్యర్థులు తమ లక్ష్యాలు, ఆలోచనలను తోటి విద్యార్థులకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం విద్యార్థులు...