విద్యానగర్ వినాయకుడి వద్ద అన్నదాన వితరణ

విద్యానగర్ వినాయకుడి వద్ద అన్నదాన వితరణ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లాలోని విద్యానగర్ లోని గణేష్ నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి లు అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణం లోని 47 వ డివిజన్ విద్యానగర్ కాలనీ పార్కులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, స్థానిక కార్పొరేటర్ అబ్బగోని రమేష్ గౌడ్-కవిత దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు....