విదేశీ ఉద్యోగాలపై సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు

*విదేశీ ఉద్యోగాలపై సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు...* *యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ వెల్లడి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28* తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతకు సురక్షితమైన , పారదర్శక మైన , చట్టబద్ధమైన విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం...