విఘ్నేశ్వరుని సన్నిధిలో మతసామరస్యానికి మధుర సందేశం

విఘ్నేశ్వరుని సన్నిధిలో మతసామరస్యానికి మధుర సందేశం కులమతాలకు అతీతంగా మనమంతా ఒక్కటేనని చాటిన రేష్మ మీర్జా షాహీర్ ఓదెల, సెప్టెంబర్ 19: కులమతాలకు అతీతంగా మానవత్వమే అత్యున్నత విలువ అని చాటుతూ వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, పోత్కపల్లిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రేష్మ మీర్జా షాహీర్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పోత్కపల్లిలోని విఘ్నేశ్వరుని మండపాన్ని సందర్శించిన ఆయన భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు కేవలం ఒక...