విగ్రహ దాత, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

విగ్రహ దాత, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం ఫ్రెండ్స్ ఫరెవర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగిన 66వ డివిజన్ హసన్‌పర్తి, సెప్టెంబర్ 24, మన ప్రజావాణి: హసన్‌పర్తి మండల పరిధిలోని 66వ డివిజన్‌లో ఫ్రెండ్స్ ఫరెవర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు,...