వికాస్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

వికాస్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు   పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్   తొర్రూరు డివిజన్ కేంద్రంలో వికాస్ పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు గోపిక కృష్ణుల వేషధారణలతో వచ్చి నృత్యాలను ప్రదర్శించారు. అలాగే విద్యార్థుల నృత్యాలు, ఉట్టి కొట్టే కార్యక్రమం ఆహుతులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ శ్రీకృష్ణునీ జీవన విధానం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, ఆయన చెప్పిన భగవద్గీత మన జీవితానికి ఎంతో...