వికసిత్ భారత్ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు

*వికసిత్ భారత్ కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు * *విద్యార్థుల్లో సృజనాత్మకత, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: జల్లి శైలజ హరినాథ్* మేడ్చల్, నేడు న్యూస్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో అత్వెల్లీ గ్రామంలోని నారెడ్డి నందనరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దేశ అభివృద్ధి, సామాజిక బాధ్యతలపై అవగాహన...