వాసవి నగర్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం
వాసవి నగర్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం జోగిపేట, సెప్టెంబర్ 22: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలోని వాసవి నగర్‌లో వాసవి టీం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి అలాగే గణనాధుని దర్శించుకుని కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...