వాలిడేషన్ చట్టాన్ని కేంద్రం వెంటనే రద్దు చేయాలి!
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు దేశవ్యాప్త పోరాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టి ఎ పి ఎ) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లు బుధవారం 30 సెప్టెంబర్ 2026 బుధవారం కలెక్టర్ ఆఫీస్ ఉదయం 11 గంటలకు నిరసన ప్రదర్శన మరియు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారి యం. మోతీలాల్ కి పెన్షనర్ల డిమాండ్ల మెమోరాండమును సమర్పించడం జరిగింది. ధర్నాకు...