వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్ల పరిశీలన
వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్ల పరిశీలన నేర నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జయశంకర్ భూపాలపల్లి /మహాముత్తారం, సెప్టెంబర్ 29 మన ప్రజావాణి : వార్షిక తనిఖీల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మహాముత్తారం పోలీస్ స్టేషన్‌తో పాటు కాటారం సర్కిల్ కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, ఆయుధాగారం, సీసీటీవీ కెమెరాల పనితీరు, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ తదితర అంశాలను పరిశీలించి, అధికారులు మరియు...