వాటర్ ట్యాంక్ వద్ద అపరిశుభ్రత.. తాగునీటిపై గ్రామ ప్రజలు అధికారులపై. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

*వాటర్ ట్యాంక్ వద్ద అపరిశుభ్రత.. తాగునీటిపై గ్రామ ప్రజలు అధికారులపై. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. *మిషన్ భగీరథ ద్వారా గ్రామ ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.* గ్రామంలోని వాటర్ ట్యాంక్ లోపల అపరిశుభ్రత, ట్యాంక్ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రజలు తాగునీటిగా వినియోగించే నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంక్ పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడంతో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని...