వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతని మండలం దుబ్బ పల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్యులచే గ్రామ సర్పంచి ఎ రవెల్లి కృష్ణవేణి నరేష్ రావు ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలు చాలామంది డాక్టర్లచే తమ తమ సమస్యలు చెప్పుకొని మందులు తీసుకున్నారు మరికొంతమంది టెస్టులు చేయించుకున్నారు డాక్టర్లు వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసిన తర్వాత పరిసరాల్లో నీరు నిల్వ ఉండడం దోమల వృద్ధి కారణంగా డెంగ్యూ...