వరుస దొంగతనాలు చేసున్న ముఠా సభ్యులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు
వరుస దొంగతనాలు చేసున్న ముఠా సభ్యులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు ఒడిశాకు చెందిన ముగ్గురు దొంగలను పట్టుకున్న పోలీసులు రూ.32.50 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం పలాస, ప్రజావాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్‌డివిజన్ పరిధిలో రాత్రి సమయాల్లో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం వెంకటాపురం బ్రిడ్జి సమీపంలోని సర్వీసు రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. .ఒడిశా రాష్ట్రానికి చెందిన బెనియ దుర్గాప్రసాద్, దేబా మండల్,పొట్నూరు...