వరి పంటలో కంకి నల్లి, సుడి దోమ నివారణకు చర్య

వరి పంటలో కంకి నల్లి, సుడి దోమ నివారణకు చర్య సరైన సమయంలో పురుగుమందుల పిచికారీతో అధిక దిగుబడులు సాధించవచ్చు రైతులకు వ్యవసాయ నిపుణుల సూచనలు తంగళ్లపల్లి, సెప్టెంబర్‌ 27, ప్రజావాణి: వరి సాగులో కంకి నల్లి (పానికిల్‌ మైట్‌), సుడి దోమ (బ్రౌన్‌ ప్లాంట్‌ హాపర్‌) ఆశించి పంట దిగుబడిని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పురుగుల నివారణకు రైతులు సరైన సమయంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని పేర్కొన్నారు. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పురుగుల ఉధృతిని...