వరసిద్ధి వినాయకుడికని దర్శించుకున్న ఆర్‌డీఓ శ్రీనివాసరావు

వరసిద్ధి వినాయకుడికని దర్శించుకున్న ఆర్‌డీఓ శ్రీనివాసరావు అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని ఉత్సవాలు స్వామివారికి ప్రత్యేక పూజలు... ఉత్సవాల నిర్వహణకు ప్రశంసలు *మన ప్రజావాణి* మంచిర్యాల మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ 100 ఫీట్‌ రోడ్డులో అంజనీపుత్ర ఎస్టేట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడిని మంచిర్యాల రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ అంజనీపుత్ర ఎస్టేట్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించడం...