వరంగల్ విమానాశ్రయానికి “దొడ్డి కొమురయ్య విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

*వరంగల్ విమానాశ్రయానికి "దొడ్డి కొమురయ్య విమానాశ్రయం"గా నామకరణం చేయాలి* *GMPS రాష్ట్ర కమిటీ డిమాండ్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి): వరంగల్ మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (GMPS) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వరంగల్ విమానాశ్రయానికి పేరు సూచించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రజలను కోరిన నేపథ్యంలో, దొడ్డి కొమురయ్య పేరును పరిశీలించాలని GMPS రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి...