వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ డిమాండ్ భూపాలపల్లి సెప్టెంబర్ 30 మన ప్రజావాణి: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి బహుజన వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషాన్ని, పోరాట స్ఫూర్తిని నలుదిశలా చాటిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు....