వరంగల్ ఎయిర్‌పోర్టుకు శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పేరు ప్రతిపాదన
వరంగల్ ఎయిర్‌పోర్టుకు శ్రీ జగద్గురు రేణుకాచార్యుల పేరు ప్రతిపాదన మామునూరు విమానాశ్రయానికి నామకరణం చేయాలని శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి విజ్ఞప్తి ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- వరంగల్ మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకుంటుండటం సంతోషకరమైన విషయమని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్వర్ణ నంది పురస్కార గ్రహీత, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి అన్నారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి ద్వారా...