వదంతులను నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*వదంతులను నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* *విద్యార్థుల ఆరోగ్యంపై క్షుణ్ణంగా ఆరా తీసిన కలెక్టర్* *పాఠశాలలో పరిశుభ్రత, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి* *అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాలలోకి రానివ్వొద్దు* *పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి) సోమవారం, జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్...