*వడ్లగూడెం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక ఇకట్లు

*వడ్లగూడెం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక ఇకట్లు* వడ్లగూడెం,ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 15:అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక భోజనం వండడానికి ఇబంది అవుతుంది అని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు భూ భారతి సర్వే నిమిత్తం వచ్చిన ట్రైని డిప్యూటీ కలెక్టర్ కు విన్నవించారు. భూ భారతి భూ సర్వే లో భాగంగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి వెళ్ళగా నేరుగా వంటశాల కు వెళ్లి...