వంతెన కూలిన ఘటనపై వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను చేపడుతున్న ఎమ్మెల్యే జారే
వంతెన కూలిన ఘటనపై వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను చేపడుతున్న ఎమ్మెల్యే జారే *రూ. 5 కోట్ల నిధులతో పాములేరు వాగుపై నూతన వంతెన నిర్మాణం -ఎమ్మెల్యే జారే ఆదినారాయణ* ములకలపల్లి, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 24: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ములకలపల్లి మండలం కంపగూడెం శివారులో కూలిపోయిన పాములేరు వాగు వంతెన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు త్వరలోనే రూ. 5 కోట్ల నిధులతో నూతన వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నామని...